• Categories
  • The Latest Style
  • Archives
  • All Post

Two Telugu People Of Prakasam Dist Killed In New Jersey | USA | TV5 News


Two Telugu People Of Prakasam Dist Killed In New Jersey | USA | TV5 News
అమెరికాలో మరో దారుణం జరిగింది. ఇద్దరు తెలుగు వారు దారుణ హత్యకు గురయ్యారు. న్యూజెర్సీలోని మ్యాపుల్ సెట్ లో ఈ దారుణం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా తిమ్మరాజుపాలెంకు చెందిన నర్రా హనుమంతరావు కుటుంబం న్యూజెర్సీలో నివాసం ఉంటోంది. ఆయన భార్య భార్య శశికళ(40), కుమారుడు ఏడు సంవత్సరాల అనీష్ సాయిలు హత్యకు గురయ్యారని హనుమంతరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత తొమ్మిది సంవత్సరాలుగా హనుమంతరావు అమెరికాలో ఉంటున్నారు. ఆయన రాత్రి 7.00 గంటల సమయంలో ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన తరువాత భార్యా, కుమారుడి రక్తపు మడుగులో కనిపించారు. దీనితో ఆయన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంట్లో నుండే పనిచేసే తన భార్య శశికళ స్కూల్ నుండి తీసుకుని వచ్చారని 7.00 గంటలకు తాను ఇంటికి వచ్చే సరికి ఈ దారుణం జరిగిందని హనుమంతరావు పోలీసులు తెలిపారు. తల్లీ కొడుకులను గొంతు కోసి హత్యచేశారని పోలీసులు గుర్తించారు. మృత దేహాలను ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

‘TV5 News’ is ‘Telugu Live news’ which gives 24 Hours ‘Live News’ covering ‘politics news’, ‘sports news’, ‘entertainment news’. ‘TV5 News Live’ is ‘Telugu live Streaming’ on YouTube giving ‘hourly news’ updates. This is our ‘Telugu Live TV’ ‘Live Streaming’ on YouTube which can be accessed from anywhere across the Globe. ‘News Update’, ‘Telangana News’, ‘Andhra News’ along with ‘popular celebrities’ ‘live’ with ‘Chit Chat’ on their ‘latest film reviews’ and ‘Latest movie updates’.

Here you can find ‘Telugu Live Breaking News’ ‘Telugu YouTube Live News’. We are one of the leading ‘Telugu Live News Channel’. You can watch ‘Telugu Live News Updates’ ‘Telugu Live News TV5’. We have ‘Telugu Live News Website’ You can watch ‘TV5 Live Streaming’ from our website. On YouTube Watch ‘TV5 Telugu News Online HD’.

For More Updates
► TV5 News Live :
► Subscribe to TV5 News Channel:
► Download TV5 Android App:
►Our Website :
► Like us on Facebook:
► Follow us on Twitter:
► Circle us on TV5 News Channel G+:
► Follow us on Pinterest:

  • Show Comments (0)

Your email address will not be published. Required fields are marked *

comment *

  • name *

  • email *

  • website *

Ads

You May Also Like

CBS News: UFO Mystery MORRISTOWN, New Jersey Jan 6, 2009

CBS News: UFO Mystery MORRISTOWN, New Jersey Jan 6, 2009 Strange lights in New ...

NEW JERSEY UFO SIGHTING NOV 18, 2014

NEW JERSEY UFO SIGHTING NOV 18, 2014 THIS OBJECT WAS RECORDED OUTSIDE MY ATTIC ...

Miss New Jersey’s Confederate Statue Answer Was Fine!

Miss New Jersey’s Confederate Statue Answer Was Fine! When Miss New Jersey Kaitlyn Schoeffel ...

Trump: And Melania: Arrives In New Jersey For 17 Vacation At Gulf Club

Trump: And Melania: Arrives In New Jersey For 17 Vacation At Gulf Club Vacation ...

Texas Shelter Dogs Arrive In N.J. After Hurricane Harvey

Texas Shelter Dogs Arrive In N.J. After Hurricane Harvey More info: Shelter dogs from ...

SNJ Today News – We Are 4 South Jersey

SNJ Today News – We Are 4 South Jersey SNJ Today news airs throughout ...